హైదరాబాద్‌లోని(Hyderabad) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై (Hyderabad murder)కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య చేశారు.

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్(25) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఉమేష్ బంధువులు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్ 

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. పాల వ్యాపారికి శాలువా కప్పి సన్మానించారు మల్లారెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Youth Stabbed to Death with Knives in the Middle of the Road

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)